Gautam Gambhir సెటైర్స్.. Rahul Dravid పాత కోచ్ లా చెయ్యడు | Teamindia || Oneindia Telugu

2021-11-23 403

Gautam Gambhir criticizes Ravi Shastri for his 'best team in the world' remark
#GautamGambhir
#RohitSharma
#RahulDravid
#RaviShastri
#Teamindia

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పనితీరుపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవిశాస్త్రి కోచ్‌గా పనిచేసింది తక్కువ, గొప్పలు చెప్పుకుంది ఎక్కువని విమర్శించాడు. విదేశాల్లో టీమిండియా గొప్ప విజయాలు సాధించాక రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయన్నాడు. తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతుండగా.. రవిశాస్త్రి కోచింగ్‌పై అభిప్రాయం కోరగా గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎవరూ కూడా గొప్పలు చెప్పుకోవద్దని, మన గురించి ఇతరులు మాట్లాడుకోవాలన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా తాము ఎవ్వరం అత్యుత్తమ జట్టుగా చెప్పుకోలేదని గుర్తు చేశాడు.